Amazon Offers: వన్ ప్లస్ ఫోన్స్ పై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.5,000 డిస్కౌంట్..!
ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో వినియోగదారులకు స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు ధరతో వన్ ప్లస్ ఫోన్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. one plus12 రూ.5,000 డిస్కౌంట్ తో పొందవచ్చు.