TDP MLA Kuna Ravi kumar: ఆముదాలవలస ఎమ్మల్యే కూన రవికుమార్. ఈయన ఎన్నికల్లో గెలిచినా..మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ఉత్తరంధ్రప్రదేశ్‌కు చెందిన నేత రవికుమార్. దీంతో ఆయన పార్టీ పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు మొత్తం ఉత్తరాంధ్ర నేతలందరూ ఈ విషయం పట్ల అసంప్తిగా ఉన్నారని తెలుస్తోంది. కాళింగ సామాజికవర్గానికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఉత్తరాంధ్ర నేతలు అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు.
అయితే మిగతా నేతల్లో వరూ ఈ విషయం గురించి బయట పడేదు. కానీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాత్రం త్వరగా బయటపడ్డారు అని అంటున్నారు. గవర్నమెంట్ కేటాయించిన గన్‌మెన్‌లను వెనక్కు పంపడం అందుకే అని అంటున్నారు.
Also Read:National: పార్లమెంటులో నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం