andhra pradesh: గన్ మెన్ లును వెనక్కి పంపిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన గన్మెన్లను వెనక్కు పంపారు. తనకు ఎవరూ రక్షణ అవసరం లేదని ఆయన తెలిపారు. ఆయన మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారని...అదుకే గన్ మెన్లను వెనక్కు పంపారని తెలుస్తోంది.