andhra pradesh: గన్ మెన్ లును వెనక్కి పంపిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన గన్‌మెన్లను వెనక్కు పంపారు. తనకు ఎవరూ రక్షణ అవసరం లేదని ఆయన తెలిపారు. ఆయన మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారని...అదుకే గన్ మెన్‌లను వెనక్కు పంపారని తెలుస్తోంది. By Manogna alamuru 27 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి TDP MLA Kuna Ravi kumar: ఆముదాలవలస ఎమ్మల్యే కూన రవికుమార్. ఈయన ఎన్నికల్లో గెలిచినా..మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ఉత్తరంధ్రప్రదేశ్‌కు చెందిన నేత రవికుమార్. దీంతో ఆయన పార్టీ పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు మొత్తం ఉత్తరాంధ్ర నేతలందరూ ఈ విషయం పట్ల అసంప్తిగా ఉన్నారని తెలుస్తోంది. కాళింగ సామాజికవర్గానికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఉత్తరాంధ్ర నేతలు అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. అయితే మిగతా నేతల్లో వరూ ఈ విషయం గురించి బయట పడేదు. కానీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాత్రం త్వరగా బయటపడ్డారు అని అంటున్నారు. గవర్నమెంట్ కేటాయించిన గన్‌మెన్‌లను వెనక్కు పంపడం అందుకే అని అంటున్నారు. Also Read:National: పార్లమెంటులో నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం #tdp #mla #kuna-ravi-kumar #gu-men మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి