Chandrababu : చంద్రబాబుకి తమిళనాడు సీఎం విషెస్‌ ఏమన్నారంటే!

ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి అద్భుత విజయాలు నమోదు చేయడం పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడంతో శుభాభినందనలు తెలియజేస్తున్నాను.

New Update
Chandrababu : చంద్రబాబుకి తమిళనాడు సీఎం విషెస్‌ ఏమన్నారంటే!

Tamilnadu CM : ఏపీ (Andhra Pradesh) లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి (TDP-BJP-Janasena Alliance) అద్భుత విజయాలు నమోదు చేయడం పట్ల తమిళనాడు (Tamilnadu) సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడంతో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మీ నాయకత్వంలో ఏపీ పురోగతి సాధించాలని, రాష్ట్రంలో శ్రేయస్సు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.రాష్ట్ర ప్రజల ఆశలను, వారి కలలను సాకారం చేస్తారని ఆకాంక్షిస్తున్నాను అంటూ సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు.

Also read: ఈ గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది: మెగా బ్రదర్ నాగబాబు!

Advertisment
తాజా కథనాలు