/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-73-jpg.webp)
Tamannaah Bhatia : స్టార్ నటి తమన్నా భాటియా మరోసారి బోల్డ్ షోతో రెచ్చిపోయింది. ఇటీవలే వచ్చిన 'లస్ట్ స్టోరీస్2'లో ప్రియుడు విజయ్ వర్మతో మితిమీరిన రోమాన్స్ చేసి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న నటి మరోసారి అర్ధనగ్న ప్రదర్శనతో జనాలకు పిచ్చెక్కించింది. బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన ఆమె వక్షోజాలను ఓపెన్ గా చూపించి కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన హాట్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ సెక్సీ కామెంట్లతో ఆడేసుకుంటున్నారు.
#TamannaahBhatia at #Animal's success party 🥵 pic.twitter.com/LVTTnDOP24
— ALPHA⚡ (@AlphaMen289) January 7, 2024
ఇక అసలు విషయానికొస్తే.. రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో సందీప్ వంగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'యానిమల్'. 2023 డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ బిగ్ హిట్ టాక్ సొంతం చేసుకోగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
ఈ క్రమంలోనే వరుస సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్న మేకర్స్ తాజాగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కు పలువురు ప్రముఖులు, సెలబ్రటీలను ఆహ్వానించారు. ఇందులో భాగంగానే తమన్నా భాటియా సైతం సరికొత్త అవతార్ లో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Isko bubbu wali aunty ghoshit kiya jae !! 🤣😜🫣
^^ #TamannaahBhatiapic.twitter.com/otMq3ETWQS
— Ruhaniyat 🌺 (@Nisabd_76) January 7, 2024
ఇది కూడా చదవండి : Bottle Feeding : బిడ్డకు డబ్బా పాలు పట్టిస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
ఈ మేరకు బ్లాక్ అవుట్ ఫిట్ లో హోయల్ పోయిన తమన్నా.. ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. స్లీవ్ లెస్ బ్లాక్ గౌను ధరించి వేడుకకు హాజరైన నటి.. ఎద అందాలను మాత్రం ఓపెన్ గా వదిలేసి కెమెరాలు తనవైపుకు తిప్పుకుంది. ఈ క్రమంలోనే స్టేజ్ పై విభిన్న యాంగిల్స్ చూపిస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ తెగ హల్ చల్ చేసింది. బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తూ బ్యాక్, ఫ్రంట్ చూపిస్తూ కవ్వించింది. ముఖ్యంగా చేతిలో చిన్న పర్స్, చెవులకు సిల్వర్ కలర్ రింగ్స్ పెట్టుకున్న ఆమె లుజ్ హెయిర్ లో సింపుల్ అండ్ సెక్సీగా కనిపించింది.
𝙏𝙖𝙢𝙢𝙪 : 𝙈𝙖𝙨𝙨𝙞𝙫𝙚 🏀🏀#TamannaahBhatia pic.twitter.com/e7I1geb2FO
— 𝘿𝙪𝙨𝙩𝘽𝙞𝙣 (@dustbin_13) January 7, 2024
ఇక ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. తన ఎద అందాలు హైలెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ ఆమె ఫ్యాన్స్ తెగ పొగిడేస్తుంటే.. మరికొందరు మాత్రం దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. 'ఈ మధ్య తమన్నా రెచ్చిపోవడం చూస్తుంటే.. పోర్న్ స్టార్ గా మారిపోతుందనిపిస్తోంది. తమన్నా భాటియాకు 'సాఫ్ట్ పోర్న్ స్టార్' బిరుదు బాగా సెట్ అవుతుంది' అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.