Hanu-Man Movie : ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు.. హనుమాన్ హిట్ - ఆదిపురుష్ మీద ట్రోలింగ్
తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా బంపర్ హిట్ కొట్టింది. అద్భుతంగా ఉంది...వీఎఫ్ఎక్స్ అదిరిపోయాయని అంటున్నారు. అయితే ఇప్పుడు హనుమాన్ సినిమా గ్రఫిక్స్ ఓం రౌత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. రౌతు బాబూ డబ్బులు పెట్టేయడం కాదు...ముందు సినిమా ఎలా తీయాలో నేర్చుకో అంటున్నారు జనాలు.