Tamannaah: బోల్డ్ షోతో రెచ్చిపోయిన తమన్నా.. సాఫ్ట్ పోర్న్ స్టార్ అంటూ దారుణమైన ట్రోలింగ్
స్టార్ నటి తమన్నా భాటియా మరోసారి బోల్డ్ అవతార్ లో దర్శనమిచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. 'యానిమల్' మూవీ సక్సెస్ మీట్ కు హాజరైన నటి బ్లాక్ అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేసింది. టాప్ మాత్రం ఓపెన్ గా వదిలేసి షో చేయడంపై నెట్టింట దారుణమైన ట్రోలింగ్ కు గురవుతోంది.