Revanth Reddy Birthday: పడి లేచిన కెరటం రేవంత్రెడ్డి.. జడ్పీటీసీ టూ సీఎం.. ఆయన సక్సెస్ కు కారణం ఇదే..!
2007లో జడ్పీటీసీగా ప్రయాణం ప్రారంభం.. 2023లో సీఎం.. ఇది రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డ్. ఐదేళ్ల క్రితం పట్టుబట్టి ఎమ్మెల్యేగా ఓడించిన పార్టీని.. అధికారం నుంచి దూరం చేశాడు. జైలుకు పంపించిన సీఎంను ఇంటింకి పంపించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. నేడు రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ..