Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్
ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.
/rtv/media/media_files/2024/10/23/d4SyM0qtXrihuWGNNOaJ.jpg)
/rtv/media/media_files/2024/11/12/5Ti5bJsNfXwQ7Zu2yB0G.jpg)