H1-B Visa: భయపడకండి.. భారత్కు తిరిగి రండి.. H1-B వీసా హోల్డర్లకు నిపుణుడి పిలుపు!
డొనాల్డ్ ట్రంప్ వీసా ఫీజును లక్షల డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. అయితే హెచ్1 బీ వీసాపై ఉంటున్న భారతీయులకు సమయం వచ్చిందని అనుకుంటున్నానని శ్రీధర్ అన్నారు. ఇది కాస్త బాధాకరమైన విషయమే.. కానీ భారత్కు వచ్చేయండని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
/rtv/media/media_files/2025/11/13/g5jzbbibuaedayf-2025-11-13-12-30-00.jpeg)
/rtv/media/media_files/2025/09/22/sridhar-vembu-2025-09-22-13-40-45.jpg)