Zakir Hussain: తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన ఆదివారం శాన్ఫ్రాన్సిస్కోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటుండగా తుదిశ్వాస విడిచారు.