Industrial Smart City: జహీరాబాద్‌కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. లక్షా 74వేల మందికి ఉపాధి!
తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం కేటాయించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రూ.2,361 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించనుండగా లక్షా 74వేల మందికి ఉపాధి లభించనుంది.
/rtv/media/media_files/2025/06/15/zKRvaeWjnSbloB3QcN4K.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-29-8.jpg)