ఆంధ్రప్రదేశ్ Ganta Srinivasa Rao: గంట మళ్లీ జంప్.. ఈ సారి పోటీ ఎక్కడినుంచంటే? పోటీ చేసిన ప్రతీసారి ఓ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించే గంటా శ్రీనివాస రావు.. ఈ సారి కూడా తన సీటును మార్చుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి బరిలోకి దిగాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. By Nikhil 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Vijayasai Reddy: తెలంగాణ, ఏపీలో ఒకేసారి ఎన్నికలు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు జరపాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఒకే రోజు ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లను అరికట్టవచ్చని పేర్కొన్నారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP: రాజ్యసభకు ఆ ముగ్గురు నేతలు.. వైసీపీ ఖరారు చేసిన లిస్ట్ ఇదే! ఏప్రిల్ లో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత తమ పార్టీ నుంచి ముగ్గురు పేర్లను ఖారారు చేశారు. వైవీ సుబ్బారెడ్డి (ఓసీ), గొల్ల బాబురావు(ఎస్సీ), జంగాలపల్లి శ్రీనివాసులు (బలిజ)కు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. By Nikhil 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP: వైసీపీ అసంతృప్తి నేతల భేటీ.. జగన్‌కు మరో షాక్ తగలనుందా? ఆలూరు నియోజకవర్గ అసంతృప్తి నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని.. లేదంటే వైసీపీకి రాజీనామా చేస్తామని అక్కడి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు సీఎం జగన్‌ను హెచ్చరించారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRTP: ఆ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు.. స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అలాగే ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్‌కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. By B Aravind 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: వైసీపీకి షాక్.. టీడీపీలోకి మాజీ మంత్రి పార్థసారథి? వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ అధినేత చంద్రబాబును ఈ రోజు ఉదయం కలిసినట్లు తెలుస్తోంది. ఈ నెల 7 లేదా 8 తేదీల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. సీఎం జగన్ తనను గుర్తించడం లేదంటూ ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. By Nikhil 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP-Jagan: వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటన! వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. దొంగ సర్వేలను చూపెట్టి తనకు టికెట్ ఇవ్వడం లేదని సజ్జల చెప్పాడని ఫైర్ అయ్యారు. రాయదుర్గం, కల్యాణదుర్గం నియోజకవర్గాల నుంచి తాను, తన భార్య ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటించారు. By Nikhil 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: లోటస్ పాండ్ కు జగన్.. తల్లి విజయమ్మతో భేటీ! ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్.. అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లి తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. షర్మిల నేడు కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. By Nikhil 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: నేడు కాంగ్రెస్ లోకి షర్మిల.. హైకమాండ్ కు ఆమె పెట్టిన కండిషన్లు ఇవే! నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించేందుకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే.. ఒంటరిగానే ఎన్నికలు వెళ్లాలని, అవసరమైతేనే కమ్యూనిస్టులతో కలవాలని కాంగ్రెస్ హైకమాండ్ కు షర్మిల కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. By Nikhil 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn