ఆస్తుల వివాదం పై పబ్లిక్ రియాక్షన్ | Public Shocking Reaction On YS Jagan & Sharmila Assets Issue
జగనన్న నీకు సిగ్గు శరం ఉందా.. | YS Sharmila Strong Waring to YS Jagan | RTV
Chandrababu: షర్మిల, జగన్ వివాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యాలు చేశారు. తల్లికి, చెల్లికి ఇంట్లో గొడవ అయితే మమ్మల్ని లాగుతున్నాడని ధ్వజమెత్తారు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయలంటే సిగ్గుగా ఉందన్నారు.
RTV Exclusive: ఎవరైనా అమ్మ మీద కేసు వేస్తారా?: జగన్ కు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్!
జగన్ తో విభేదాలపై ఆర్టీవీతో షర్మిల ప్రత్యేకంగా మాట్లాడారు. అందరి కుటుంబాలలో సమస్యలు ఉండడం సహజమే అన్న జగన్ కామెంట్స్ కు షర్మిల కౌంటర్ ఇచ్చారు. కుటుంబాల్లో సమస్యలు ఉండడం సహజమే కానీ.. ఇలా అమ్మల మీద, చెల్లెళ్ల మీద కేసులు వేసుకుంటారా? ప్రశ్నించారు.
YCP: సంచలన విషయాలు బయటపెట్టిన వైసీపీ
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ట్విట్ల యుద్ధం జరుగుతోంది. నిన్న ఆస్తులపై జగన్కు షర్మిల రాసిన లేఖను టీడీపీ బయటపెట్టగ.. తాజాగా టీడీపీపై వైసీపీ మరో సంచలన ట్వీట్ చేసింది. డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? అంటూ సాక్షాలతో బయటపెట్టింది.
YS Sharmila: షర్మిల సంచలన నిర్ణయం!
AP: షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు నుంచి 28 వరకు విజయవాడలో ఉండనున్నారు. అన్ని జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.
YCP: అందుకే షర్మిలపై జగన్ పిటిషన్... YCP సంచలన ట్వీట్!
సరస్వతి పవర్ వారసత్వపు ఆస్తి కాదని.. లీగల్ సమస్యలున్నాయని వైసీపీ ట్వీట్ చేసింది. కంపెనీ షేర్లు బదిలీ చేయడం చట్టవిరుద్ధమని.. అలా చేస్తే జగన్ బెయిల్ రద్దుకు అవకాశం ఉందని పేర్కొంది. ప్రేమ ఉంది కాబట్టే షర్మిలకు పదేళ్లలో జగన్ రూ.200 కోట్లు ఇచ్చారని తెలిపింది.