YS Sharmila : నేడు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారం !
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల జనవరి 21న ఆంధ్రరత్న భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆమె నాయకత్వానికి మద్దతు పలికారు.