AP Govt:జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్.. అదానీ వ్యవహారంపై విచారణ?
అదానీ వ్యవహారంలో వైఎస్ జగన్కు ఏపీ సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్ తమ దగ్గర కూడా ఉందని.. దీనిపై విచారణ చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అది అబద్ధం అని ప్రమాణం చేస్తారా? విజయసాయిరెడ్డికి షర్మిల సంచలన సవాల్!
'సాయి రెడ్డి గారు.. మీరు చదివింది జగన్ గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా ? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ?'.. అంటూ విజయసాయిరెడ్డిపై షర్మిల ట్వీట్ చేశారు.
ఆస్తుల వివాదం పై పబ్లిక్ రియాక్షన్ | Public Shocking Reaction On YS Jagan & Sharmila Assets Issue
బోరుగడ్డ అనిల్ అరెస్ట్..! | Borugadda Anil Kumar Arrest | CM Chandrababu | RTV
Jagan vs Sharmila : కడప గడపలో వైఎస్ వారసుల బాహా బాహీ తప్పదా?
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీచేయనున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, ఆయనపై వైఎస్ షర్మిల పోటీకి దిగుతారని అంటున్నారు. ఈ ఊహాగానాల వెనుక కథేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
YSRCP: 7వ జాబితా ప్రకటించిన వైసీపీ..!!
ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జులను మారుస్తున్న విషయం తెలసిందే. తాజాగా ఏడవ జాబితాను విడుదల చేసింది వైసీపీ హైకమాండ్.
Anganwadis strike in AP:మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అడ్డగించిన అంగన్వాడీలు
ఏపీ సీఎం జగన్ ఈ నెల 23న అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సందర్బంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లారు..నెలకు పైగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు చేస్తున్న అంగన్వాడీలు పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు.
AP : యువ లాయర్లకు ఏపీ సీఎం గుడ్ న్యూస్..నేడు వారి అకౌంట్లోకి రూ. 30వేలు జమ..!!
రాష్ట్రంలోని యువ లాయర్లకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ ఆర్ లా నేస్తం పథకం కింద నేడు లబ్దిదారుల అకౌంట్లో రూ. 30వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ నిధులు యువ లాయర్ల అకౌంట్లో జమకానున్నాయి. ఏపీలోని 2,807మంది కొత్త లాయర్ల ఖాతాల్లోకి జమ అవుతాయి.