YSRCP: 7వ జాబితా ప్రకటించిన వైసీపీ..!!
ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జులను మారుస్తున్న విషయం తెలసిందే. తాజాగా ఏడవ జాబితాను విడుదల చేసింది వైసీపీ హైకమాండ్.
ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జులను మారుస్తున్న విషయం తెలసిందే. తాజాగా ఏడవ జాబితాను విడుదల చేసింది వైసీపీ హైకమాండ్.
ఏపీ సీఎం జగన్ ఈ నెల 23న అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సందర్బంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లారు..నెలకు పైగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు చేస్తున్న అంగన్వాడీలు పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు.
రాష్ట్రంలోని యువ లాయర్లకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ ఆర్ లా నేస్తం పథకం కింద నేడు లబ్దిదారుల అకౌంట్లో రూ. 30వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ నిధులు యువ లాయర్ల అకౌంట్లో జమకానున్నాయి. ఏపీలోని 2,807మంది కొత్త లాయర్ల ఖాతాల్లోకి జమ అవుతాయి.