Amaravati : మంత్రి నారాయణ ఎదుటే కుప్పకూలి అమరావతి రైతు మృతి
అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన మందడం గ్రామసభలో విషాదం నెలకొంది. మున్సిపల్ మంత్రి నారాయణ పాల్గొన్న గ్రామసభలో రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదనకు గురై అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.
/rtv/media/media_files/2026/01/09/fotojet-13-2026-01-09-19-12-56.jpg)
/rtv/media/media_files/2025/12/26/fotojet-13-2025-12-26-18-33-03.jpg)
/rtv/media/media_files/2025/08/23/minister-p-narayana-2025-08-23-15-08-11.jpg)