ఎస్పీతో పాటు ఆ అధికారులందరిపై వేటు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, జాయింట్ కమీషనర్ గౌతమి లపై బదిలీ వేటు పడింది. డీఎస్పీ రమణ కుమార్..గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ను సస్పెండ్ చేస్తున్నామని సీఎం ప్రకటించారు.