ERRI SWAMY : 3 క్వార్టర్ల మద్యం తాగాం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..బస్సుప్రమాదంపై ఎర్రిస్వామి కీలక విషయాలు
కర్నూలు బస్సు ప్రమాదం జరిగి 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోబస్సు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి RTVతో సంచలన విషయాలు వెల్లడించాడు.
/rtv/media/media_files/2025/11/12/kurnool-bus-accident-2025-11-12-21-09-58.jpg)
/rtv/media/media_files/2025/10/30/erri-swamy-2025-10-30-13-01-36.jpg)