Pentagon: యెమెన్ యుద్ద ప్రణాళికలు లీక్..!
అమెరికా బలగాలు ఇటీవల యెమెన్ పై భీకర దాడులు చేయడానికి సంబంధించిన ప్రణాళికలు ముందుగానే ఓ పాత్రికేయుడికి లీకైనట్లు బయటికొచ్చిన సంగతి తెలిసిందే.పెంటగాన్ క్రియాశీల ఇన్స్పెక్టర్ జనరల్ స్టెవెన్ స్టెబిన్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.