Jaiswal: టెస్టుల్లో జైస్వాల్ సరికొత్త రికార్డు.. భారత తొలి బ్యాటర్!
టెస్టు క్రికెట్లో యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 5వ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే జైస్వాల్ నాలుగు బౌండరీలు బాదేశాడు. దీంతో ఫస్ట్ ఓవర్లో అత్యధిక రన్స్ (16) కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా ఘనత సాధించాడు.