Char Dham Yatra: నేటి నుంచే చార్ ధామ్ యాత్ర ప్రారంభం
చార్ ధామ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు యమునోత్రి, గంగ్రోతి ఆలయాలు తెరుచుకుంటాయి. మే 2వ తేదీన కేధార్‌నాథ్, మే 4వ తేదీన బద్రీనాథ్ ద్వారాలను ఓపెన్ చేస్తారు. పహల్గాం ఉగ్రదాడితో చార్ ధామ్‌లో భద్రత పరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Chardham-Yatra-2024.jpg)
/rtv/media/media_files/2025/03/27/ozwLhGG0dw8qiuXLGy68.jpg)