WFI Suspension: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై సస్పెన్షన్ ఎత్తివేత
కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసింది. 2023 డిసెంబర్ 24న WFIపై సస్పెన్షన్ వేటు వేసింది. WFI కార్యవర్గం తీసుకున్న నిర్ణయం నచ్చకపోవడంతో కేంద్రం వేటు వేసింది.