Israel Attack On Iran Nuclear Plant | ఇరాన్ అణు కేంద్రం మటాష్ | Iran Vs Israel War | Khamenei | RTV
World War-III | మూడో ప్రపంచ యుద్ధం.. అణ్వాయుధాలు సిద్ధం | Nuclear Weapons | Russia | China | India
India vs Pakistan War | పాకిస్థాన్ పై యుద్ధానికి సిద్ధం | Pahalgam Attack | INS Vikrant | J &K News
World War 3: మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: ఉక్రెయిన్ మాజీ కమాండర్
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైనట్లు భావిస్తున్నానని ఉక్రెయిన్‌కు చెందిన ఓ మాజీ కమాండర్-ఇన్-చీఫ్ జలుజ్నీ వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
యుద్ధాల నుంచి రక్షణ కోసం అణు బంకర్లకు పెరుగుతున్న డిమాండ్..
యుద్ధాల నుంచి సురక్షితంగా బయటపడేందుకు దేశ రాజధాని ఢిల్లీలో అణు బంకర్ల నిర్మాణం మొదలైంది. బహుళ అంతస్తుల భవనాల కింద ఈ అణు బంకర్లను నిర్మిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.
Israel -Iran: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం.. ఇజ్రాయెల్‌పై దాడులు
లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మిలిటెట్ గ్రూప్.. శనివారం ఇజ్రాయెల్‌పై దాదాపు 50 రాకెట్లకు పైగా ప్రయోగించింది. హిజ్బుల్లా రాకెట్ దాడులను ఇజ్రాయెల్ విజవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో హౌతీలు కూడా శనివారం ఓ క్షిపణితో వాణిజ్య నౌకపై దాడులు చేశారు.
Third World War : మరికొద్ది గంటల్లో మూడోప్రపంచ యుద్ధం.. ఇండియన్ నోస్ట్రడమస్ అంచనా!
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ప్రపంచ యుద్ధం ముంచుకువస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ నోస్ట్రడామస్ గా చెప్పుకునే కుశాల్ కుమార్ సంచలన విషయం చెప్పాడు. మరి కొద్దిగంటల్లో మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందంటూ హెచ్చరించాడు.
Iran vs Israel: చిన్న దేశం ఇజ్రాయెల్ కానీ.. ఇరాన్ తో ధీటైన ఆయుధ సంపద.. ఆ లెక్కలివే!
జనాభా పరంగా అతి చిన్నదేశమైన ఇజ్రాయెల్ తనకంటే ఎన్నోరెట్లు ఎక్కువ జనాభా కలిగిన పెద్ద దేశం ఇరాన్ తో యుద్ధానికి సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న సైనిక, ఆయుధ సంపద ఎంత ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు