Elan Musk: సుచిర్ బాలాజీది ఆత్మహత్యలా అనిపించడం లేదు: మస్క్!
చాట్ జీపీటి మాతృ సంస్థ ఓపెన్ ఏఐ సమాజానికి హాని కలిగిస్తోందని విమర్శలు చేసిన ప్రజా వేగు సుచిర్ బాలాజీ చనిపోయిన విషయం తెలిసిందే.అతని మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రపంచ కుబేరుడు మస్క్ తాజాగా స్పందించారు.