Nepal: భారీ వరదలు..112 మంది మృతి..కొట్టుకుపోయిన వందల మంది!
నేపాల్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సుమారు 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదల వల్ల సుమారు 60 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారని అధికారులు పేర్కొన్నారు.
నేపాల్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సుమారు 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదల వల్ల సుమారు 60 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారని అధికారులు పేర్కొన్నారు.
ఓ మృతిరాలి గర్భం నుంచి నవజాతి శిశివు ప్రాణాలు కాపాడిన ఘటన గాజాలో చోటుచేసుకుంది.గాజా పై నిన్నరాత్రి ఇజ్రాయెల్ దాడి చేసిన ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఓ గర్భిణీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కడుపులోని శిశివు గుండె కొట్టుకోవటం వైద్యులు గమనించి ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు.
తైవాన్‌కు అతి సమీపంలో చైనా సైనిక ముట్టడికి యత్నిస్తోంది. డ్రాగన్ ఎప్పుడైనా దాడి చేయగలదని వారికి సంకేతాలు పంపుతోంది.ఇది కేవలం 24 గంటల్లోనే తైవాన్‌పై భారీ సైనిక విన్యాసాలు ప్రారంభించిన చైనా యుద్ధానికి తెరలేపింది.
ఏ దేశంలోనైనా పార్లమెంటు సభలు నిర్వహించినప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం సర్వసాధరణంగా మారింది.కానీ అదికాస్త మితిమీరి దాడుల వరకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.అలాంటి సంఘటన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.అది ఎక్కడంటే..
అమెరికా అధ్యక్షుడికి బిగ్ షాక్ తగిలింది. బిడెన్ కుమారుడిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఐదు సంవత్సరాల క్రితం తప్పుడు ప్రకటనలు చేసినందుకు హంటర్ బిడెన్‌పై రెండు అభియోగాలు కూడా ఉన్నాయి. అమెరికాలో సిట్టింగ్ అధ్యక్షుడి కుమారుడిపై నేరారోపణలు నమోదు కావడం ఇదే తొలిసారి.