ఇంటర్నేషనల్ World Health Day 2024 : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఈసారి థీమ్ ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భావం సందర్భంగా ఏప్రిల్ 7న ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది నిర్వహించనున్న 76వ వార్షికోత్సవానికి 'నా ఆరోగ్యం, నా హక్కును' థీమ్‌గా ఎంచుకున్నారు. By B Aravind 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Young: ఈ పనులు చేయడం వల్ల ఎంతో యవ్వనంగా కనిపిస్తారు జీవనశైలి మార్పుతో పాటు ఆహారపు అలావట్ల వల్ల ఇటీవలి కాలంలో చాలామంది తక్కువ వయసులోనే ఎక్కువ వయసు వారిలా కనిస్తున్నారు. ఇలా కనపడకుండా ఉండాలంటే ఉదయం నీద్ర లేవగానే టీ, కాఫీలు తాగకుండా మంచినీరు తాగాలి. జంక్ ఫుడ్, ఉప్పు, కారం అధికంగా ఉండేవాటికి దూరంగా ఉండాలి. By Vijaya Nimma 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu China: చైనాలో భారీగా నిమోనియా కేసులు.. మన దేశంలో పరిస్థితి ఏంటంటే.. చైనాలో అంతుచిక్కని నిమోనియా కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఆ దేశంలో వ్యాప్తి చెందుతున్న శ్వాసకోస వ్యాధులు, ఏవియన్ ఇన్ఫ్లుయెంజాలకు సంబంధించిన కేసులు పరిశీలిస్తున్నామని.. వాటి వల్ల ఇండియాకు ముప్పు తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య సంస్థ పేర్కొంది. By B Aravind 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Corona: ఈ కరోనా కజిన్‌తో ముప్పు తప్పదా? కొత్త వేరియంట్‌తో కసికసిగా కొవిడ్ కాటు! ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 30 రోజుల్లో కొవిడ్ కేసులు 80శాతం పెరిగినట్టు WHO ప్రకటించింది. ఈ వ్యవధిలో మొత్తం 15లక్షల కరోనా కేసులు రికార్డవగా.. అందులో 12లక్షల కేసులు దక్షిణకొరియాలోనే నమోదయ్యాయి. అటు కొత్త వేరియంట్ EG.5తో బ్రిటన్, అమెరికాలో కేసులు పెరుగుతుండగా.. ప్రస్తుతానికైతే ఇండియాకు ముప్పు లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. By Trinath 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn