Bandi Sanjay: వారికి మావోయిస్టులతో సంబంధాలు...వెంటనే తెంచుకోండి..లేదంటే...బండి సంజయ్ వార్నింగ్
మావోయిస్టులతో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఇటీవల సరెండర్ అయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల తెలిపిన విషయం ఇపుడు సంచలనంగా మారింది. అలాంటి నెట్ వర్క్ ల నుంచి పక్కకు తప్పుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు.
/rtv/media/media_files/2025/10/19/maoist-hidma-2025-10-19-11-32-28.jpg)
/rtv/media/media_files/2025/10/19/bandi-sanjay-warning-2025-10-19-12-52-53.jpg)