Late Pregnancy : మహిళలు(Women’s) గర్భం దాల్చడానికి సరైన వయస్సు ఏది అనే దానిపై చాలా సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. నేటి యువత తమ ముందు తరం కంటే చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారు. చాలా మంది యువత రిలేషన్ షిప్ డైనమిక్స్(Relationship Dynamics) పై దృష్టి సారించడం, కెరీర్(Career) కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారి పేరెంట్‌హుడ్ జీవితాన్ని కాస్త ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Life Style : గర్భధారణకు సరైన వయస్సు ఏది? లేట్ ప్రెగ్నెన్సీ ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
2020లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం ఆలస్యంగా గర్భం దాల్చే ధోరణి పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అధ్యయనం ప్రకారం, మహిళలు గర్భం దాల్చడానికి సరైన వయసు ఏదీ..? లేట్ ప్రెగ్నెన్సీ కారణంగా ఎదురయ్యే సమస్యలేంటి తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.
Translate this News: