Viral News: హనీమూన్ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లాడు..నాకు విడాకులు కావాలి!
హనీమూన్ కోసం గోవా తీసుకుని వెళ్లమంటే.. కుటుంబం మొత్తాన్నిఅయోధ్యకు తీసుకుని వెళ్లాడని ఓ మహిళ పెళ్లైన 8 నెలలకే తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.