Women Health: స్త్రీలు ఈ జననేంద్రియ లక్షణాలను అస్సలు విస్మరించవద్దు
మహిళల్లో అనేక జననేంద్రియ లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు. మానవ శరీరం సాధారణంగా నొప్పి, అసాధారణ రక్తస్రావం, ఆకస్మిక బరువు పెరటం, పీరియడ్స్ మధ్య చుక్కలు, భారీ రక్తస్రావం, పోస్ట్ మెనోపాజ్ రక్తస్రావం వంటి సంకేతాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.