Hyderabad:ఆర్టీసీ బస్సులో మహిళ ఆగమాగం..కండక్టర్ ను కాలితో తన్నిన వైనం
హయత్ నగర్ బస్ డిపో 1 కు చెందిన కండక్టర్ పై ఒక మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ దుర్భాష లాడుతూ దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సయ్యద్ కి భేటి హు మై...మర్డర్ చేస్తానంటూ కండక్టర్ పై దాడి చేసిందో మహిళ.