రొమ్ము క్యాన్సర్.. ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడుస్తున్న వ్యాధి. దీని బారిన పడుతున్న మహిళల సంఖ్య ఏటా పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. 2040 నాటికి దీనివల్ల ఏటా 10 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని న్యూ లాన్సెట్ కమిషన్ వెల్లడించింది. 2020 నాటికి గత ఐదేండ్లలో దాదాపు 78 లక్షల మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడగా 6,85,000 మంది మరణించారని తెలిపింది.ఏటా 10 లక్షల మరణాలు.. 2020లో దాదాపు 23 లక్షలుగా ఉన్న రొమ్ము క్యాన్సర్ కేసులు 2040 నాటికి 30 లక్షలకు పైగా పెరుగుతాయని ఈ అధ్యయనం తెలిపింది. అల్పాదాయ దేశాలపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
పూర్తిగా చదవండి..రొమ్ము క్యాన్సర్‌పై సంచలన సర్వే..!
2020లో దాదాపు 23 లక్షలుగా ఉన్న రొమ్ము క్యాన్సర్ కేసులు 2040 నాటికి 30 లక్షలకు పైగా పెరుగుతాయని ఈ అధ్యయనం తెలిపింది. అసలు రొమ్ముక్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకోండి!
Translate this News: