ప్రపంచంలో మొదటి మహిళా గూఢాచారి ఈమే..!
మాతా హరి అనే మహిళ ప్రపంచంలోనే మొదటి స్పై. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీకి గూఢాచర్యం చేసినందుకు ఫ్రెంచ్ ఆమెను ఉరితీసింది. ఈమె అసలు పేరు మార్గరెథా గీర్ట్రూయిడా జెల్లె. నృత్యకారిణి, వేశ్యగా ఉంటూ ఫ్రెంచ్ సైనిక రహస్యాలు ఆర్మీ ఆఫీసర్ల దగ్గర నుంచి రాబట్టేది.
/rtv/media/media_files/2025/05/20/lyFar99NFvdMfXAn7fr7.jpg)
/rtv/media/media_files/2025/05/20/lnyTpnVyIEr1UQvYVToK.jpg)