Winter: గదిలో ఈ వస్తువులుంటే జాగ్రత్త.. లేకపోతే ప్రాణాంతకం జరగవచ్చు
రాత్రంతా రూమ్ హీటర్లు, బ్లోవర్లను ఉపయోగిస్తారు. తద్వారా మూసివున్న గదులలో ఆక్సిజన్ లోపం ఉంటుంది. గది కిటికీలు, తలుపులు కొద్దిగా తెరిచి ఉంచాలి. గదిలో తేమ కోసం గదిలో ఒక గిన్నె నీటిని ఉంచాలి. గదిలో తడి రుమాలు ఉంచితే తేమ గది గాలిలోకి వస్తుంది.