WhatsApp Ban: ఈ దేశాలలో వాట్సాప్ నిషేధం.. కారణం తెలుసా..?
ప్రపంచంలోని 6 పెద్ద దేశాల్లో వాట్సాప్ నిషేధించబడింది. వీటిలో చైనా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సిరియా మరియు ఉత్తర కొరియా ఉన్నాయి. వాట్సాప్ను నిషేధించడం వెనుక వివిధ కారణాలున్నాయి ముఖ్యంగా ఆ దేశాల అంతర్గత విషయాలు రహస్యంగా ఉండడం కోసం వాట్సాప్ పై నిషేధం విధించాయి.