Vijay Sai Reddy: జూన్ 10 నాటికి జగన్ అరెస్టు ఖాయం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అరెస్టవ్వడం ఖాయమని.. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జూన్ 10లోపు జగన్ అరెస్టవుతారని చెప్పారు. మరోవైపు లిక్కర్ స్కామ్లో ఇప్పటికే సిట్ ఆధారాలు సంపాందించింది.
/rtv/media/media_files/2026/01/18/vijaya-sai-reddy-and-jagan-2026-01-18-21-33-50.jpg)
/rtv/media/media_files/2025/05/29/C7fwVd950tu9P3CImiZB.jpeg)
/rtv/media/media_files/2025/02/08/3NDHsAkxLMUVwSuHG8Wh.jpg)