T20 World Cup 2024: మళ్ళీ ఓడిన న్యూజీలాండ్.. సూపర్-8 కు చేరిన విండీస్!
టీ20 ప్రపంచకప్లో 26వ మ్యాచ్ లో న్యూజీలాండ్ జట్టును విండీస్ 13 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన విండీస్ సూపర్-8కి అర్హత సాధించింది. మరోవైపు న్యూజీలాండ్ తన సూపర్-8 ఛాన్స్ లను క్లిష్టతరం చేసుకుంది.