లా అండ్ ఆర్డర్ దెబ్బ తీసే విధంగా రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు!
లా అండ్ ఆర్డర్ ను దెబ్బ తీసే విధంగా రెచ్చగొట్టే ఎవరైనా ప్రకటనలు చేస్తే ఎవరినీ ఊరుకునేది లేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం నరసాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/chori-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/dgp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/crime-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rtv-1-jpg.webp)