AP Crime : 8 ఏళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారం.. వృద్ధుడి గొంతుకోసిన మేనమామ
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 8 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ బాలిక మేనమామ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. నిందితుడు షేక్ మీరావలి గొంతుకోశాడు.
/rtv/media/media_files/2026/01/20/death-2026-01-20-11-16-59.jpg)
/rtv/media/media_files/2025/06/03/Vu99gW5ZVvSZ6Oz2fC9C.jpg)
/rtv/media/media_files/2025/05/31/GqMpi6FrHEJw3rQHcBjD.jpg)