CM Mamata Banerjee : సీఎం మమతా బెనర్జీ ఇంటి దగ్గర బాక్స్ కలకలం.. బాంబు స్క్వాడ్ ఏం తేల్చిందంటే...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి దగ్గర గుర్తుతెలియని బాక్స్ కలకలం రేపింది. మమతా ఇంటికి 500 మీటర్ల దూరంలో ఒక బాక్స్ కనిపించింది. ఆ బాక్స్‌లో బాంబులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.