Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం
భారత సైన్యానికి కీలక అధికారాలను అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అత్యవసర సమయాల్లో ఆయుధాలు, డిఫెన్స్ ఎక్విప్ మెంట్ నేరుగా కొనుగోలు చేసేలా అధికారాలు అప్పగించింది.
భారత సైన్యానికి కీలక అధికారాలను అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అత్యవసర సమయాల్లో ఆయుధాలు, డిఫెన్స్ ఎక్విప్ మెంట్ నేరుగా కొనుగోలు చేసేలా అధికారాలు అప్పగించింది.
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఒకరఇతో ఒకరు భీకరంగా పోరాటం చేసుకుంటున్నారు. దీంతో దక్షిణ ఇజ్రాయెల్‌లో పరిస్థితి చాలా దారుణంగా మారింది. రెండు రోజులుగా రాకెట్ల వర్షం కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రపంచదేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా అమెరికా ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.
భారత్ లో అల్లర్లు చేయడానికి పక్క దేశం పాకిస్తాన్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటుంది. ఉగ్రవాదులను తయారు చేసి,వాళ్ళను ఇండియాలోకి పంపించి...విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మరోసారి పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడడానికి చూస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం ఐఎస్ఐ పాక్ ఉగ్రవాదులకు అత్యాధునిక చైనా ఆయుధాలను అందిస్తోందని హెచ్చరిస్తున్నారు.