Yoga For Weight Loss : బరువు తగ్గాలంటే ఈ యోగాసనాలు వేయాల్సిందే..!!
బరువు తగ్గడంలో యోగా కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదు. యోగా బరువును తగ్గించడమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం నొప్పి, అసౌకర్యాన్ని తొలగించి శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే..మీ దినచర్యలో ఈ యోగాసనాలను చేర్చుకోండి.