ఈ తప్పుల కారణంగా ఏం చేసినా బరువు తగ్గరు..
బరువు తగ్గే విషయంలో చాలా మంది ఫుడ్ తినకపోవడం, నిద్ర అలవాట్లలో మార్పులని ఫాలో అవుతారు. కానీ, వీటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. అవేంటో చూసేయండి!
బరువు తగ్గే విషయంలో చాలా మంది ఫుడ్ తినకపోవడం, నిద్ర అలవాట్లలో మార్పులని ఫాలో అవుతారు. కానీ, వీటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. అవేంటో చూసేయండి!
ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గడానికి ఏం చేస్తారు? ఎవరైనా శస్త్రచికిత్స చేయించుకుంటే,వారికి ఇష్టమైన ఆహారం పానీయాలను వదులుకుంటారు.కాని ఓ మహిళ అవేమీ చేయకుండా 10 నెలల్లో 44 కేజీలు తగ్గింది.
ఆహారంలో పిండి, చక్కెర, పాల వంటి వస్తువులను పూర్తిగా పక్కన పెడితే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో జొన్నలు, మిల్లెట్, రాగులు, మొక్కజొన్నలు, మల్టీగ్రెయిన్ రోటీలను తింటే ఆరోగ్యం, ఫిట్నెస్ రెండింటినీ మెరుగుపరుస్తుంది.
ఉసిరికాయ టీ తాగడం వల్ల కడుపులో పేరుకుపోయిన మురికి మొత్తం కూడా బయటకు వస్తుంది. అంటే శరీరాన్ని పూర్తిగా డిటాక్స్ చేయడానికి ఉసిరికాయ ఉపయోగపడుతుంది. రోజూ ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుంది
అధిక బరువుతో బాధపడేవారు ఇంట్లో కొత్తిమీర, పుదీనా, టమాటా వెల్లుల్లి, కొబ్బరి కరివేపాకు, యాపిల్ దాల్చిన చెక్క వంటి వాటితో చట్నీ చేసుకొని తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీటితోపాటు ప్రతీరోజూ వ్యాయామం చేయటం వలన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
దోస తినటం వలన బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. ఒక సాదా దోసెలో 37 కేలరీలు ఉంటాయి. దీనిని ఉత్తమ పాన్కేక్ల జాబితాలో దోస 10వ స్థానంతోపాటు దీనికి 4.4 రేటింగ్ కూడా వచ్చింది. మసాలా దోసలో ఉండే ప్రోటీన్ జుట్టు, ఎముకలు, కండరాలకు మేలు చేస్తుంది.
ఉదయం ఖాళీ కడుపుతో చియా విత్తనాలు, గంజి, బ్లూబెర్రీస్, గ్రీక్ పెరుగు, గుడ్లు వంటి తింటే శరీర బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే ఫైబర్, కేలరీలు, విటమిన్లు, మినరల్స్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచే మంచి ప్రోబయోటిక్ ఇందులో ఉంటుంది.
వెజిటేబుల్ బిర్యానీ తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుందనడం నిపుణులు అంటున్నారు. వెజిటేబుల్ బిర్యానీ శరీరంలో బాగా జీర్ణమై బరువును నియంత్రణలో ఉంచుతుంది. వీటిల్లో ఉంటే పోషకాలు విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక వ్యవస్థ, జీవక్రియ మెరుగుపడుతుంది.
బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. బొప్పాయిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.బొప్పాయిలో అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ క్యాలరీలు ఉన్నాయి. ఇది పేరుకుపోయిన కొవ్వు, బరువును తగ్గిస్తుంది.