Weight Loss: ప్రశాంతంగా పడుకుని బరువు తగ్గొచ్చు తెలుసా?
బరువు తగ్గాలంటే రోజూ వ్యాయమం, మంచి డైట్ అవసరం లేదు. ప్రశాంతంగా నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చని సాల్క్ ఇన్స్టిట్యూట్ నిపుణులుంటున్నారు. రోజుకు 14 గంటలు మేల్కొనే వ్యక్తులు 11 గంటలు మాత్రమే నిద్రపోతే 16 వారాల తర్వాత..వీరి బరువు 4 శాతం తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది.