Weight Lose: బరువు తగ్గాలా? తిన్న తర్వాత ఎంతసేపు నడవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?
ప్రతి వ్యక్తి కాసేపు నడవడం ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటి. తిన్న తర్వాత కనీసం 15 నుంచి 30 నిమిషాలు నడవాలి. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత నడిస్తే.. బరువు తగ్గడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.