ఆంధ్రప్రదేశ్Special Trains: వీకెండ్ సెలవులు.. తెలుగు రాష్ట్రాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్! ఇండిపెండెన్స్ డే తో పాటు వారాంతపు సెలవులు కూడా రావడంతో రైల్వే ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో సికింద్రాబాద్ - నర్సాపూర్, కాచిగూడ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. By Bhavana 16 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాcinema: ప్రేక్షకులకు పండుగే పండుగ.. ఈ వీకెండ్లో ఓటీటీలోకి ఏకంగా 23 సినిమాలు.. లిస్ట్ ఇదే! వీకెండ్లో కొత్త సినిమాలు ఓటీటీలో పండగ ముందే వచ్చాయి. అర్జున్ దాస్ నటించిన బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమా, వేణు తొట్టెంపూడి అతిథి వెబ్ సిరీస్లు ఇప్పటికే స్ట్రీమింగ్కు వచ్చాయి. అలాగే హిందీలో కాలా, జానేజాన్ వంటి వెబ్ సిరీస్లు కూడా అందుబాటులోకి రావటంలో అభిమానులు ఖుషి అవుతున్నారు. By Vijaya Nimma 21 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn