Alert : హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్.. !!
మహానగరానికి ఒకరోజు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అలర్ట్ జారీ చేసింది. సింగూరు ప్రాజెక్టులోని పెద్దాపూర్ పంప్ హౌజ్ దగ్గర TSPDCL కరెంటు పనులు చేపట్టింది. 22వ తేదీన ఉదయం 8గంటల నుంచికొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.